హోమ్టాప్ న్యూస్గణేష్ నగర్‌లో ఘనంగా మహా అన్నదానం

గణేష్ నగర్‌లో ఘనంగా మహా అన్నదానం

Published on

spot_img

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని రామకృష్ణాపూర్ గణేష్ నగర్‌లోని శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి ఆధ్వర్యంలో సోమవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వినాయకుడి మండపం వద్ద మండలి సభ్యులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానిక ప్రజలు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు, భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది.ఈ కార్యక్రమంలో మండలి సభ్యులు లెల్ల లత–అశోక్, దొంతమల్ల ఉషారాణి–రమేష్, దొంతమల్ల లావణ్య–శ్యామ్, కోలా లక్ష్మి–బానయ్య, వేల్పుల సరిత–రాజు, వేల్పుల పోషమ్మ–ఉషయ్య, వనపర్తి ప్రశాంతి–ప్రవీణ్, పొన్న మౌనిక–సాయికుమార్, ముత్యాల భాగ్యలక్ష్మి–శేఖర్, పాక శైలజ–వేణుగోపాల్, అందుగుల శ్వేత–రఘు తదితరులు పాల్గొన్నారు.

Latest articles

టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో గణపతి హోమం

మంచిర్యాల ప్రత్యక్షత:-నస్పూర్‌లోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ లోని శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద లోకకల్యాణార్థం గణపతి...

ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు టీఎన్జీవో శుభాకాంక్షలు

మంచిర్యాల ప్రత్యక్షత:- ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు జన్మదినాన్ని పురస్కరించుకుని టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో...

అల్ఫోర్స్‌లో ట్రాఫిక్ అవగాహన

మంచిర్యాల ప్రత్యక్షత:-పట్టణంలోని అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం...

సిద్ధి వినాయకుడి సన్నిధిలో నాలుగో రోజు మహా అన్నదానం

-భక్తిశ్రద్ధలతో పూజలు.. దాతలకు ఘన సన్మానం మంచిర్యాల ప్రత్యక్షత:-నస్పూర్ టీఎన్జీవో హౌసింగ్ కాలనీలోని శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి...

More like this