హోమ్టాప్ న్యూస్సిద్ధి వినాయకుడి సన్నిధిలో మహా అన్నదానం

సిద్ధి వినాయకుడి సన్నిధిలో మహా అన్నదానం

Published on

spot_img

నస్పూర్ ప్రత్యక్షత:-టీఎన్జీవో గృహ నిర్మాణ సొసైటీ నస్పూర్‌లోని శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద మంగళవారం మహా అన్నదానం నిర్వహించారు. అయిత ప్రసాద్ దంపతుల ఆధ్వర్యంలో ఈ అన్నదానం చేపట్టారు.ఈ సందర్భంగా టీఎన్జీవో గృహ నిర్మాణ సొసైటీ అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ అన్నదానం నిర్వహించిన దాతలకు శ్రీ సిద్ధి వినాయకుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా మండలి వద్ద ప్రతిరోజూ మధ్యాహ్నం మహా అన్నదానం, సాయంత్రం అల్పాహారం దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.అనంతరం అన్నదాన దాతలను సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి హబీబ్ హుస్సేన్, పుప్పాల హనుమంతరావు, పొన్న మల్లయ్య, శ్రీపతి బాపురావు, బొడ్డు శ్రావణ్ కుమార్, భూముల రామ్మోహన్, సైండ్ల మొండయ్య, నాగేశ్వరరావు, గుండేటి యోగేశ్వర్, తిరుపతిరెడ్డి, సునీత, రాజేందర్, టి.తిరుపతి, ఎన్.సత్యనారాయణతో పాటు కాలనీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

Latest articles

టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో గణపతి హోమం

మంచిర్యాల ప్రత్యక్షత:-నస్పూర్‌లోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ లోని శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద లోకకల్యాణార్థం గణపతి...

గణేష్ నగర్‌లో ఘనంగా మహా అన్నదానం

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని రామకృష్ణాపూర్ గణేష్ నగర్‌లోని శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి ఆధ్వర్యంలో...

ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు టీఎన్జీవో శుభాకాంక్షలు

మంచిర్యాల ప్రత్యక్షత:- ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు జన్మదినాన్ని పురస్కరించుకుని టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో...

అల్ఫోర్స్‌లో ట్రాఫిక్ అవగాహన

మంచిర్యాల ప్రత్యక్షత:-పట్టణంలోని అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం...

More like this