హోమ్ టాప్ న్యూస్ శేషుపల్లిలో ఘనంగా తల్లిపాలు వారోత్సవం

శేషుపల్లిలో ఘనంగా తల్లిపాలు వారోత్సవం

0

-అవగాహన సదస్సు నిర్వహించిన గంగామణి

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శేషుపల్లి అంగన్వాడి పాఠశాలలో ఆగస్టు01 నుండి 07 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాలు విశిష్టత గురించి అంగన్వాడి ఉపాధ్యాయురాలు గంగామణి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..గర్భవతులైన మహిళలకు శిశువు యొక్క రోగనిరోధక శక్తిని మరియు అభివృద్ధి మైలురాళ్లను మెరుగుపరచడంలో తల్లి పాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయినప్పటికీ, సామాజిక ఒత్తిడి కారణంగా పెద్ద సంఖ్యలో మహిళలు తమ పిల్లలకు తల్లిపాలు ఇవ్వడానికి ఇష్టపడరని అన్నారు. తమ శిశువులకు ఫార్ములా కంటే తల్లి పాలను ఇష్టపడాలని మేము యువ పాలిచ్చే తల్లులకు సలహా సూచన వారోత్సవాల్లో కల్పించే అందుకే ఈ కార్యక్రమము అని ఆమె అన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version