హోమ్టాప్ న్యూస్విద్యారంగంలో ప్రతిభకు గుర్తింపు–సతీష్ కి సన్మానం

విద్యారంగంలో ప్రతిభకు గుర్తింపు–సతీష్ కి సన్మానం

Published on

spot_img

మంచిర్యాల ప్రత్యక్షత:- జిల్లా కేంద్రంలోని హరికృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కంబాల నర్సయ్య ఆధ్వర్యంలో ఇందారం గ్రామానికి చెందిన చిప్పకుర్తి సతీష్‌ను ఘనంగా సన్మానించారు. విద్యా రంగంలో ఎంబీఏ, బీపీఈడీ, బీకాం మూడు డిగ్రీల్లో ప్రతిభ కనబరిచినందుకు ఆయనను అభినందిస్తూ ఈ సన్మాన కార్యక్రమాన్ని చార్వాక హాస్పిటల్ హాల్‌లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చార్వాక హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ నీలకంఠం, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, గాయకుడు సిరికొండ బోస్ హాజరయ్యారు. అలాగే యువ నాయకులు నక్క తిరుపతి, మీసా కొమురయ్య, తిరుమల రమేష్, అసంపెల్లి శ్రీనివాస్, మాజీపెల్లి రాములు, ఫ్రాన్సిస్, తిరుపతి, శ్రీధర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యారంగంలో ప్రతిభ కనబరిచే యువతను ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. చిప్పకుర్తి సతీష్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు.

Latest articles

ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహ సంక్షేమ అధికారుల సమస్యల పరిష్కారానికి వినతి

-అడిషనల్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన టీఎన్జీవో నాయకులు మంచిర్యాల ప్రత్యక్షత:- జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహ...

బొక్కలగుట్టలో సీసీ కెమెరాల నిఘా..గ్రామ భద్రతకు మరింత భరోసా

-నేరాల నియంత్రణకు 12 సీసీ కెమెరాల ఏర్పాటు -చొరవ చూపిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును అభినందించిన డీసీపీ ఎగ్గడి భాస్కర్ రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-ప్రజల...

క్యాతనపల్లి కమిషనర్ గా మురళీకృష్ణ బాధ్యతల స్వీకరణ

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-క్యాతనపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం ఎన్.మురళీకృష్ణ మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో...

జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహణ

-కస్తూర్బా పాఠశాలలో అవగాహన కల్పించిన సర్పంచ్ భీమారం ప్రత్యక్షత:-జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా భీమారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో...

More like this