హోమ్టాప్ న్యూస్స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై అవగాహన సదస్సు

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై అవగాహన సదస్సు

Published on

spot_img

మంచిర్యాల ప్రత్యక్షత:- హాజీపూర్ మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. తహసిల్దార్ పుష్పలత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంచిర్యాల నియోజకవర్గం నాయబ్ తహసిల్దార్ గడియారం శ్రీహరి హాజరయ్యారు.ఈ సందర్భంగా మండల పరిధిలోని బీఎల్వోలు, బీఎల్ఏలు, సూపర్వైజర్లకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను ఎలా అమలు చేయాలనే అంశంపై అవగాహన కల్పించారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికీ వెళ్లి ప్రత్యేక సర్వే నిర్వహించి వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల సీనియర్ సహాయకులు సంజీవ్, మండల గిర్దావర్లు ప్రభు, మంగ పాల్గొన్నారు.

Latest articles

నకిలీ విత్తనాల విక్రేతపై పీడీ యాక్ట్ అమలు

-రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు: రామగుండం సీపీ మంచిర్యాల ప్రత్యక్షత:-రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ పత్తి...

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై అవగాహన సదస్సు

-బీఎల్‌వోలు ఇంటింటి సర్వేతో 100 శాతం పూర్తి చేయాలి:గడియారం శ్రీహరి మంచిర్యాల ప్రత్యక్షత:- మండల పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్...

లక్షెట్టిపేట ప్రత్యక్షత:- మండలంలోని వెంకట్రావుపేట రైతు వేదికలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. తహసిల్దార్...

ఘనంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు

మందమర్రి ప్రత్యక్షత:-బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా వర్కింగ్...

More like this