హోమ్టాప్ న్యూస్స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై అవగాహన సదస్సు

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై అవగాహన సదస్సు

Published on

spot_img

లక్షెట్టిపేట ప్రత్యక్షత:- మండలంలోని వెంకట్రావుపేట రైతు వేదికలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. తహసిల్దార్ దిలీప్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయబ్ తహసిల్దార్ గడియారం శ్రీహరి పాల్గొని బీఎల్ఓలు, బీఎల్ఏలు, సూపర్వైజర్లకు రివిజన్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి వంద శాతం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సీనియర్ సహాయకులు సంజీవ్, బిఎల్వో, బిఎల్ఎ లు పాల్గొన్నారు.

Latest articles

నకిలీ విత్తనాల విక్రేతపై పీడీ యాక్ట్ అమలు

-రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు: రామగుండం సీపీ మంచిర్యాల ప్రత్యక్షత:-రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ పత్తి...

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై అవగాహన సదస్సు

-బీఎల్‌వోలు ఇంటింటి సర్వేతో 100 శాతం పూర్తి చేయాలి:గడియారం శ్రీహరి మంచిర్యాల ప్రత్యక్షత:- మండల పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్...

మంచిర్యాల ప్రత్యక్షత:- హాజీపూర్ మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. తహసిల్దార్ పుష్పలత...

ఘనంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు

మందమర్రి ప్రత్యక్షత:-బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా వర్కింగ్...

More like this