హోమ్టాప్ న్యూస్పదవీ విరమణ పొందిన అధికారులకు ఘన సన్మానం

పదవీ విరమణ పొందిన అధికారులకు ఘన సన్మానం

Published on

spot_img

-టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సత్కారం

మంచిర్యాల ప్రత్యక్షత:-ప్రభుత్వ సేవల్లో దశాబ్దాల పాటు విశిష్ట సేవలు అందించి పదవీ విరమణ పొందిన రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులను టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కమిటీ ఘనంగా సన్మానించింది.రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులకు గౌరవం ఈ సందర్భంగా రెవెన్యూ శాఖలో 39 సంవత్సరాల సేవల అనంతరం పదవీ విరమణ పొందిన తహసీల్దార్ పిన్న రాజేశ్వర్, 40 సంవత్సరాలు సేవలందించిన తహసీల్దార్ పుప్పాల హనుమంతరావు దంపతులను సత్కరించారు. అలాగే పంచాయతీరాజ్ శాఖలో నాలుగు దశాబ్దాల పాటు సేవలందించిన ఎంపీడీఓ ఎంఏ. హై ని కూడా ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, క్రమశిక్షణతో ప్రజాసేవ చేసిన అధికారులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని అన్నారు.ఉద్యోగులకు మార్గదర్శకులు టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ, సన్మానిత అధికారులు ఉద్యోగులకు ఎల్లప్పుడూ సహకరిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా నాయకులు, యూనిట్ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొని పదవీ విరమణ పొందిన అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.

Latest articles

ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహ సంక్షేమ అధికారుల సమస్యల పరిష్కారానికి వినతి

-అడిషనల్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన టీఎన్జీవో నాయకులు మంచిర్యాల ప్రత్యక్షత:- జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహ...

బొక్కలగుట్టలో సీసీ కెమెరాల నిఘా..గ్రామ భద్రతకు మరింత భరోసా

-నేరాల నియంత్రణకు 12 సీసీ కెమెరాల ఏర్పాటు -చొరవ చూపిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును అభినందించిన డీసీపీ ఎగ్గడి భాస్కర్ రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-ప్రజల...

క్యాతనపల్లి కమిషనర్ గా మురళీకృష్ణ బాధ్యతల స్వీకరణ

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-క్యాతనపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం ఎన్.మురళీకృష్ణ మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో...

జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహణ

-కస్తూర్బా పాఠశాలలో అవగాహన కల్పించిన సర్పంచ్ భీమారం ప్రత్యక్షత:-జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా భీమారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో...

More like this