హోమ్టాప్ న్యూస్నాంపల్లి కోర్టులో యోగ దినోత్సవ వేడుకలు

నాంపల్లి కోర్టులో యోగ దినోత్సవ వేడుకలు

Published on

spot_img

హైదరాబాద్ ప్రత్యక్షత:-నాంపల్లిలోని మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు ప్రాంగణంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లా న్యాయ సేవా సంస్థ (DLSA), సెషన్స్ డివిజన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, జుడిషియల్ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బంది పాల్గొని యోగా సాధన చేశారు. యోగ, ప్రాణాయామం, ధ్యానం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మరియు వాటి విశిష్టత గురించి యోగ మాస్టర్, న్యాయవాది కొట్టే నటేశ్వర్ మరియు డాక్టర్ పూనమ్ వివరించారు. అనంతరం యోగా సాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.తదనంతరం న్యాయమూర్తులు, న్యాయవాదులు, జుడిషియల్ అధికారులు మరియు సిబ్బంది యోగ మాస్టర్లను సన్మానించారు.ఈ సందర్భంగా యోగ మాస్టర్ నటేశ్వర్ మాట్లాడుతూ, యోగ అనేది చిన్నా పెద్దా, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చని, ఆరోగ్యంగా జీవిస్తూ అనారోగ్యాన్ని జయించవచ్చని తెలిపారు. “రోగం భోగం వద్దు-యోగం ముద్దు” అనే సందేశాన్ని అందించారు.

Latest articles

ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహ సంక్షేమ అధికారుల సమస్యల పరిష్కారానికి వినతి

-అడిషనల్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన టీఎన్జీవో నాయకులు మంచిర్యాల ప్రత్యక్షత:- జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహ...

బొక్కలగుట్టలో సీసీ కెమెరాల నిఘా..గ్రామ భద్రతకు మరింత భరోసా

-నేరాల నియంత్రణకు 12 సీసీ కెమెరాల ఏర్పాటు -చొరవ చూపిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును అభినందించిన డీసీపీ ఎగ్గడి భాస్కర్ రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-ప్రజల...

క్యాతనపల్లి కమిషనర్ గా మురళీకృష్ణ బాధ్యతల స్వీకరణ

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-క్యాతనపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం ఎన్.మురళీకృష్ణ మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో...

జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహణ

-కస్తూర్బా పాఠశాలలో అవగాహన కల్పించిన సర్పంచ్ భీమారం ప్రత్యక్షత:-జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా భీమారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో...

More like this