హోమ్టాప్ న్యూస్జ్యువెలరీ దుకాణాల్లో భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక తనిఖీలు

జ్యువెలరీ దుకాణాల్లో భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక తనిఖీలు

Published on

spot_img

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు రామకృష్ణాపూర్ ఎస్‌ఐ శ్రీధర్ పట్టణంలోని పలు జ్యువెలరీ దుకాణాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా దుకాణాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, రికార్డింగ్ సామర్థ్యం, కెమెరాల కవరేజీని తనిఖీ చేసి, ప్రతి జ్యువెలరీ దుకాణంలో నాణ్యమైన సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసి అవి 24 గంటల పాటు నిరంతరం పనిచేసేలా నిర్వహించాలని యజమానులకు సూచించారు. అలాగే డీవీఆర్ రికార్డింగ్‌ను భద్రంగా భద్రపరచాలని, భద్రతా ప్రమాణాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలిపారు.అనుమానాస్పద వ్యక్తులు లేదా అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని, నేరాల నివారణలో వ్యాపారుల అప్రమత్తత కూడా కీలకమని ఎస్‌ఐ పేర్కొన్నారు.

Latest articles

ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహ సంక్షేమ అధికారుల సమస్యల పరిష్కారానికి వినతి

-అడిషనల్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన టీఎన్జీవో నాయకులు మంచిర్యాల ప్రత్యక్షత:- జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహ...

బొక్కలగుట్టలో సీసీ కెమెరాల నిఘా..గ్రామ భద్రతకు మరింత భరోసా

-నేరాల నియంత్రణకు 12 సీసీ కెమెరాల ఏర్పాటు -చొరవ చూపిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును అభినందించిన డీసీపీ ఎగ్గడి భాస్కర్ రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-ప్రజల...

క్యాతనపల్లి కమిషనర్ గా మురళీకృష్ణ బాధ్యతల స్వీకరణ

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-క్యాతనపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం ఎన్.మురళీకృష్ణ మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో...

జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహణ

-కస్తూర్బా పాఠశాలలో అవగాహన కల్పించిన సర్పంచ్ భీమారం ప్రత్యక్షత:-జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా భీమారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో...

More like this