-రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు: రామగుండం సీపీ
మంచిర్యాల ప్రత్యక్షత:-రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాల అక్రమ వ్యాపారంపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మంచిర్యాల జిల్లా తాండూర్, భీమారం తదితర ప్రాంతాలకు నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన వూస సుబ్బారావుపై బుధవారం పీడీ యాక్ట్ చట్టం...
-బీఎల్‌వోలు ఇంటింటి సర్వేతో 100 శాతం పూర్తి చేయాలి:గడియారం శ్రీహరి
మంచిర్యాల ప్రత్యక్షత:- మండల పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు బాలుర ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. మండల తహసిల్దార్ రఫత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి నాయబ్ తహసిల్దార్ గడియారం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,...