హోమ్టాప్ న్యూస్టీఎన్జీవో ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

టీఎన్జీవో ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

Published on

spot_img

మంచిర్యాల ప్రత్యక్షత:-టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి, మహిళా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు రిటైర్డ్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్యామల దేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి ఆటపాటలతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ ప్రతి ఏడాది టీఎన్జీవో ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని గౌరమ్మను ప్రార్థిస్తూ మహిళా సోదరీమణులకు ముందస్తు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.ముఖ్య అతిథి శ్యామల దేవి మాట్లాడుతూ మహిళలకు టీఎన్జీవో ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవో నాయకులు, మహిళా సభ్యులు, కాలనీ మహిళలు, వివిధ యూనిట్ల ప్రతినిధులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Latest articles

టీఎన్జీవో ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ

మంచిర్యాల ప్రత్యక్షత:-నస్పూర్‌లోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ఆవరణలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, మహిళా కమిటీ ఆధ్వర్యంలో...

ఉద్యోగుల వైద్య సేవలపై పరిశీలన

-టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మంచిర్యాల ప్రత్యక్షత:-మంచిర్యాలలోని వసుధ ఆసుపత్రి, వైష్ణవి దంత వైద్యశాలలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌ఈహెచ్‌ఎస్‌...

ఎన్‌ఈహెచ్‌ఎస్‌ అమలుపై పరిశీలన

మంచిర్యాల ప్రత్యక్షత:- పట్టణంలోని తిరుపతి ఆసుపత్రిలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌ఈహెచ్‌ఎస్‌ (NEHS) పథకం అమలు తీరును టీఎన్జీవో కేంద్ర...

హౌసింగ్ సొసైటీలో బతుకమ్మ వేడుకలు ప్రారంభం

మంచిర్యాల ప్రత్యక్షత:- నస్పూర్‌లోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను సొసైటీ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి...

More like this