హోమ్టాప్ న్యూస్ఉద్యోగుల వైద్య సేవలపై పరిశీలన

ఉద్యోగుల వైద్య సేవలపై పరిశీలన

Published on

spot_img

-టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:-మంచిర్యాలలోని వసుధ ఆసుపత్రి, వైష్ణవి దంత వైద్యశాలలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌ఈహెచ్‌ఎస్‌ పథకం అమలు తీరును టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి పరిశీలించారు. ఎన్‌ఈహెచ్‌ఎస్‌ పథకం ద్వారా చికిత్స పొందుతున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను కలిసి వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రుల్లో పథకం ద్వారా పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయని వారు తెలిపారు.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ జిల్లాలోని 16 ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఎన్‌ఈహెచ్‌ఎస్‌ ద్వారా ఉచిత వైద్య సేవలు, శస్త్రచికిత్సలు అందుతున్నాయని తెలిపారు. అర్హులంతా ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్‌కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, శ్రీపతి బాపురావు, గుండేటి నాందేవ్, అల్లాడి శ్రీనివాస్, వెంకటేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Latest articles

టీఎన్జీవో ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ

మంచిర్యాల ప్రత్యక్షత:-నస్పూర్‌లోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ఆవరణలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, మహిళా కమిటీ ఆధ్వర్యంలో...

టీఎన్జీవో ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

మంచిర్యాల ప్రత్యక్షత:-టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు...

ఎన్‌ఈహెచ్‌ఎస్‌ అమలుపై పరిశీలన

మంచిర్యాల ప్రత్యక్షత:- పట్టణంలోని తిరుపతి ఆసుపత్రిలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌ఈహెచ్‌ఎస్‌ (NEHS) పథకం అమలు తీరును టీఎన్జీవో కేంద్ర...

హౌసింగ్ సొసైటీలో బతుకమ్మ వేడుకలు ప్రారంభం

మంచిర్యాల ప్రత్యక్షత:- నస్పూర్‌లోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను సొసైటీ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి...

More like this