హోమ్టాప్ న్యూస్ఉద్యోగుల మహాధర్నాను విజయవంతం చేయాలి

ఉద్యోగుల మహాధర్నాను విజయవంతం చేయాలి

Published on

spot_img

మంచిర్యాల ప్రత్యక్షత:-ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27న నస్పూర్ ఐడీఓసీలో నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని టీజీఈజేఏసీ మంచిర్యాల జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి పిలుపునిచ్చారు. ఆయన ఆధ్వర్యంలో సోమవారం ఐడీఓసీ, ఇరిగేషన్, ప్రభుత్వ ఆసుపత్రి, అటవీశాఖ కార్యాలయాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు.ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్ ఆర్థిక ప్రయోజనాలు, న్యాయమైన డిమాండ్లపై సమావేశాల్లో చర్చించారు. అటెండర్ నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు ప్రతి ఉద్యోగి మహాధర్నాలో పాల్గొని ఐక్యంగా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని శ్రీహరి కోరారు.ఈ కార్యక్రమంలో టీజీఈజేఏసీ నాయకులు, టీఎన్జీఓలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Latest articles

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-మద్యపానానికి బానిసై, వివాహ సంబంధాలు విఫలమవడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన...

ఏడో రోజూ నల్లబ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన

మంచిర్యాల ప్రత్యక్షత:-ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక,...

పెన్షన్‌ సమస్యపై ఉద్యోగుల ర్యాలీ

మంచిర్యాల ప్రత్యక్షత:-పెన్షన్‌ వ్యతిరేక దినం సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యోగ,...

సీపీఎస్‌ రద్దుకు సెప్టెంబర్‌ 1న నిరసన

మంచిర్యాల ప్రత్యక్షత:-సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సెప్టెంబర్‌ 1న...

More like this