హోమ్టాప్ న్యూస్క్యాతనపల్లి కమిషనర్ గా మురళీకృష్ణ బాధ్యతల స్వీకరణ

క్యాతనపల్లి కమిషనర్ గా మురళీకృష్ణ బాధ్యతల స్వీకరణ

Published on

spot_img

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-క్యాతనపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం ఎన్.మురళీకృష్ణ మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అధికారికంగా పదవీ బాధ్యతలను చేపట్టి సంబంధిత రికార్డులు, పరిపాలనా వ్యవహారాలను పరిశీలించారు.ఈ సందర్భంగా మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది నూతన కమిషనర్‌కు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, ప్రజలకు మెరుగైన పౌర సేవల అందజేతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసే దిశగా కృషి చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.పురపాలక సంఘ పరిధిలోని అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీతనంతో సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ అధికారులు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

Latest articles

ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహ సంక్షేమ అధికారుల సమస్యల పరిష్కారానికి వినతి

-అడిషనల్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన టీఎన్జీవో నాయకులు మంచిర్యాల ప్రత్యక్షత:- జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహ...

బొక్కలగుట్టలో సీసీ కెమెరాల నిఘా..గ్రామ భద్రతకు మరింత భరోసా

-నేరాల నియంత్రణకు 12 సీసీ కెమెరాల ఏర్పాటు -చొరవ చూపిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును అభినందించిన డీసీపీ ఎగ్గడి భాస్కర్ రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-ప్రజల...

జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహణ

-కస్తూర్బా పాఠశాలలో అవగాహన కల్పించిన సర్పంచ్ భీమారం ప్రత్యక్షత:-జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా భీమారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో...

టీఎన్జీవో భవన్‌లో ముజీబ్ బర్త్‌డే వేడుకలు

-ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ముజీబ్ సేవలు ప్రశంసనీయం: గడియారం శ్రీహరి మంచిర్యాల ప్రత్యక్షత:-టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం....

More like this