హోమ్ టాప్ న్యూస్ వైభవంగా టీఎన్జీవోస్ వినాయక శోభాయాత్ర

వైభవంగా టీఎన్జీవోస్ వినాయక శోభాయాత్ర

0

మంచిర్యాల ప్రత్యక్షత:-టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి వినాయక మండపంలో నవరాత్రులు గణపతికి జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి,కార్యనిర్వాహక అధ్యక్షులు గుండేటి యోగేశ్వర్ కమిటీ సభ్యులు పూజలు నిర్వహించి గురువారం మహిళలు మంగళ హారతులతో భాజ భజంత్రీలతో టీఎన్జీవో కాలనీలో మహిళలు చిన్నారులు కేరింతలు చేస్తూ గణపతి బప్పా మోరియా నృత్యాల తో ఘనంగా నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించి ఇందారం గోదావరి బ్రిడ్జి వద్ద నవరాత్రులు పూజలు అందుకున్న గణపతిని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అశోక్, హనుమంతరావు, పొన్నమల్లయ్య, సైదం మొండయ్య, హబీబ్ హుస్సేన్, శ్రీపతి బాబు రావు, నాగేశ్వర్, రామ్మోహన్. మహిళలు అరుణ,సప్న, స్వప్న, స్వర్ణలు భక్తులు కాలనీవాసులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version