హోమ్ టాప్ న్యూస్ వెటర్నరీ ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక

వెటర్నరీ ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక

0

మంచిర్యాల జిల్లా పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో టీఎన్జీవో వెటర్నరీ ఫోరం 2025-28 జిల్లా కార్యవర్గ ఎన్నికల ను ఏకగ్రీవంగా నిర్వహించారు. ఎన్నికల సమావేశానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ శంకర్ టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, కార్యదర్శి భూముల రామ్మోహన్,టిఎన్జివిఏ రాష్ట్ర అధ్యక్షుడు బింగి సురేష్, టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పొన్నం మల్లయ్య,జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి, టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఎన్నికలను నిర్వహించారు. వెటర్నరీ ఫోరం నూతన కార్యవర్గ జిల్లా అధ్యక్షురాలు విజయభారతి, సహాఅధ్యక్షురాలు ఇందిర,కార్యదర్శి గంగమల్లు, కోశాధికారి సత్యం కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్జివిఏ రాష్ట్ర కార్యదర్శి పోరెడ్డి అభిషేక్ రెడ్డి,సహా అధ్యక్షులు రతన్, కోశాధికారి సుధాకర్,ఆసిఫాబాద్ జిల్లా టిఎన్జివిఏ అధ్యక్షులు సురేష్ పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version