హోమ్టాప్ న్యూస్మహా ధర్నాను విజయవంతం చేయాలి

మహా ధర్నాను విజయవంతం చేయాలి

Published on

spot_img

మంచిర్యాల ప్రత్యక్షత:-రాష్ట్ర టీజీజేఏసీ పిలుపు మేరకు ఈ నెల 27న నిర్వహించనున్న మహా ధర్నా, నిరసన కార్యక్రమానికి ఉద్యోగులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని టీజీజేఏసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి పిలుపునిచ్చారు. సోమవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న ఈ కార్యక్రమంలో వైద్యులు, నర్సింగ్, పారామెడికల్, నాలుగో తరగతి సిబ్బంది తదితరులు ఐక్యంగా పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో టీఎన్జీవో నాయకులు శ్రవణ్, మల్లయ్య, నాగుల గోపాల్, అజయ్ ప్రశాంత్, నామ్‌దేవ్, అల్లాడి శ్రీనివాస్, రమేష్, నియాసుద్దీన్, శాంతి, తేజస్విని, నరేష్, రవీంద్ర, పోషమల్లు తదితరులు పాల్గొన్నారు.

Latest articles

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-మద్యపానానికి బానిసై, వివాహ సంబంధాలు విఫలమవడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన...

ఏడో రోజూ నల్లబ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన

మంచిర్యాల ప్రత్యక్షత:-ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక,...

పెన్షన్‌ సమస్యపై ఉద్యోగుల ర్యాలీ

మంచిర్యాల ప్రత్యక్షత:-పెన్షన్‌ వ్యతిరేక దినం సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యోగ,...

సీపీఎస్‌ రద్దుకు సెప్టెంబర్‌ 1న నిరసన

మంచిర్యాల ప్రత్యక్షత:-సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సెప్టెంబర్‌ 1న...

More like this