హోమ్ టాప్ న్యూస్ టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ముందస్తు దీపావళి వేడుకలు

టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ముందస్తు దీపావళి వేడుకలు

0

మంచిర్యాల ప్రత్యేక్షత:-టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో ముందస్తు దీపావళి వేడుకలను బాణా సంచా పేల్చి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా హౌసింగ్ సొసైటీ జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కి జిల్లా స్థాయి అధికారులకు ఉద్యోగులకు అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుక సంబరాలలో హౌసింగ్ సొసైటీ కార్యదర్శి హబీబ్ హుస్సేన్,టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్ ,కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, హౌసింగ్ సొసైటీ ఉపాధ్యక్షులు మొండయ్య, సభ్యులు నాగేశ్వరరావు, ప్రసాద్,లక్ష్మి నారాయణ,రాజమౌళి, సంపత్, రాజిరెడ్డి,శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version