హోమ్ టాప్ న్యూస్ జిల్లా అదనపు కలెక్టర్ తో సమావేశమైన టిజిఈజేఏసీ నాయకులు

జిల్లా అదనపు కలెక్టర్ తో సమావేశమైన టిజిఈజేఏసీ నాయకులు

0

మంచిర్యాల ప్రత్యక్షత:-జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా బుధవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) వడల రాముల ను జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత కార్యాలయ భవన సముదాయంలో బుధవారం టీజీఈజేఏసి ఆధ్వర్యంలో నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, ఆయనతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయనకు మొక్కను అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి, ప్రధాన కార్యదర్శి వనజా రెడ్డి, నాయకులు బొడ్డు శ్రావణ్ కుమార్, శ్రీనివాస్ రావు దేశ్ పాండే, వేణుగోపాల్, గంగాధర్, రవి, సంజయ్, పొన్న మల్లయ్య, శ్రీపతి బాపురావు, రామ్ కుమార్, తిరుపతి, నాగుల గోపాల్, అజయ్, ప్రశాంత్, సంజీవ్, పద్మజా, ప్రభు లు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version