హోమ్ టాప్ న్యూస్ జిటిఎ ప్రోగ్రామ్ పోస్టర్లు ఆవిష్కరణ

జిటిఎ ప్రోగ్రామ్ పోస్టర్లు ఆవిష్కరణ

0

-ప్రోగ్రాంకు జిల్లా చాప్టర్ సభ్యులందరూ హాజరవ్వాలి

-జిటిఏ స్టేట్ కో-చైర్మన్ అత్తి సరోజ,చాప్టర్ జిల్లా అధ్యక్షులు పల్లె భూమేష్

మంచిర్యాల ప్రత్యక్షత:- గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మంచిర్యాల చాప్టర్ ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీహర్ష డిగ్రీ కళాశాలలో సమావేశమై
డిసెంబర్ 27,28 తేదీలలో జరిగే జిటిఎ మెగా కాన్వెన్స్ ప్రోగ్రామ్ ను హైదరాబాదులోని అక్షయ కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేశామని తెలిపారు.ఈ ప్రోగ్రాంకు జిటిఏ మంచిర్యాల్ చాప్టర్ సభ్యులందరూ హాజరుకావాలని జిటిఏ స్టేట్ కో-చైర్మన్ అత్తి సరోజ,మంచిర్యాల చాప్టర్ జిల్లా అధ్యక్షులు పల్లె భూమేష్ పత్రిక సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా జిటిఎ ప్రోగ్రామ్ కు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.మంచిర్యాలలో హెల్త్, ఎడ్యుకేషన్ రంగాల్లో జీటిఏ తరపున సహాయ సహకారాలు అందజేస్తామని వారు తెలియజేశారు.ఇందులో జిటిఏ వైస్ ప్రెసిడెంట్ రాధారెడ్డి ,బోడ ధర్మేందర్, శేఖర్ రెడ్డి, తిరుపతి ,మనోహర్ రెడ్డి, అనిత పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version