
మంచిర్యాల ప్రత్యక్షత:-జిల్లా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ పి.చంద్రయ్య ఐఏఎస్ గా ఆయన సందర్భంగా మంచిర్యాల జిల్లా టిఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే జిల్లా టీఎన్జీవో క్యాలెండర్, డైరీలను అడిషనల్ కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అడిషనల్ కలెక్టర్ స్పందిస్తూ టీఎన్జీవో క్యాలెండర్, డైరీలు నిద్రించిన విధానం ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రామ్ కుమార్, తిరుపతి, టౌన్ అధ్యక్షులు నాగుల గోపాల్ పాల్గొన్నారు.