మంచిర్యాల ప్రత్యక్షత:-టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ తొలి కార్పొరేటర్లుగా ఎన్నికైన రాచకొండ గోపాల్ రావు, సుదమల్ల హరికృష్ణ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. తదుపరి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేటర్లతో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీహరి మాట్లాడుతూ..ఉద్యోగులకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించాలని తెలిపారు.కార్పొరేటర్లు మాట్లాడుతూ.. మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ను అభివృద్ధి చేస్తానని దీనికి ఉద్యోగుల సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉండాలని ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు ఉన్న సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. కార్పొరేటర్లకు టిఎన్జీవో మంచిర్యాల జిల్లా పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.ఈ సన్మాన కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్,కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్ కుమార్,ఉపాధ్యక్షులు శ్రీనివాస్,రాంకుమార్, తిరుపతి, అంజయ్య,కేజియా రాణి, పద్మ లత,నరేందర్, శ్రీధర్ రాజు సంయుక్త కార్యదర్శిలు సునీత, ప్రభు, సురేందర్, రోశయ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రావణ్ పబ్లిసిటీ సెక్రటరీ యూసుఫ్ స్పోర్ట్స్ సెక్రటరీ అనురాగ్ మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్ కార్యదర్శి అజయ్ ప్రశాంత్ లక్షటిపేట యూనిట్ అధ్యక్షులు గొల్ల శ్రీనివాస్ బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్ మందమర్రి యూనిట్ అధ్యక్షులు సుమన్ చెన్నూరు యూనిట్ అధ్యక్షులు అభిషేక్ కన్నెపల్లి యూనిట్ అధ్యక్షులు పద్మనాభం జిల్లా కార్యవర్గ సభ్యులు పద్మజ, రాజేందర్, కుమార్, మోసిన్, ప్రణవా నందు, సరిత తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి