హోమ్టాప్ న్యూస్హౌసింగ్ సొసైటీలో బతుకమ్మ వేడుకలు ప్రారంభం

హౌసింగ్ సొసైటీలో బతుకమ్మ వేడుకలు ప్రారంభం

Published on

spot_img

మంచిర్యాల ప్రత్యక్షత:- నస్పూర్‌లోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను సొసైటీ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ మహిళలు, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. గౌరమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ కాలనీ వాసులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు గుండేటి యోగేశ్వర్, కార్యదర్శి కస్తూరి నాగేశ్వర్, జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షుడు నడిమెట్ల సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి సునీతతో పాటు కాలనీ మహిళలు, సభ్యులు పాల్గొన్నారు.

Latest articles

టీఎన్జీవో ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ

మంచిర్యాల ప్రత్యక్షత:-నస్పూర్‌లోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ఆవరణలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, మహిళా కమిటీ ఆధ్వర్యంలో...

టీఎన్జీవో ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

మంచిర్యాల ప్రత్యక్షత:-టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు...

ఉద్యోగుల వైద్య సేవలపై పరిశీలన

-టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మంచిర్యాల ప్రత్యక్షత:-మంచిర్యాలలోని వసుధ ఆసుపత్రి, వైష్ణవి దంత వైద్యశాలలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌ఈహెచ్‌ఎస్‌...

ఎన్‌ఈహెచ్‌ఎస్‌ అమలుపై పరిశీలన

మంచిర్యాల ప్రత్యక్షత:- పట్టణంలోని తిరుపతి ఆసుపత్రిలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌ఈహెచ్‌ఎస్‌ (NEHS) పథకం అమలు తీరును టీఎన్జీవో కేంద్ర...

More like this