హోమ్టాప్ న్యూస్టీఎన్జీవో గణనాథుని నిమజ్జనం

టీఎన్జీవో గణనాథుని నిమజ్జనం

Published on

spot_img

మంచిర్యాల ప్రత్యక్షత:-నస్పూర్‌లోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాథుని నిమజ్జన వేడుకలు గురువారం ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. టీఎన్జీవో మంచిర్యాల జిల్లా, హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్రలో సొసైటీ నాయకులు, కాలనీ ప్రజలు, మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భాజాభజంత్రీలు, కోలాటాలు, సామూహిక నృత్యాలు, గణేష్ పాటలతో కాలనీలో సందడి నెలకొంది. ఆటపాటల మధ్య నిర్వహించిన శోభాయాత్ర అనంతరం మట్టి గణపతిని భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు గుండేటి యోగేశ్వర్, కార్యదర్శి కస్తూరి నాగేశ్వర్, హౌసింగ్ సొసైటీ కార్యదర్శి హబీబ్ హుస్సేన్, ఉపాధ్యక్షుడు సైండ్ల మొండయ్యతో పాటు పలువురు నాయకులు, మహిళలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Latest articles

టీఎన్జీవో ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ

మంచిర్యాల ప్రత్యక్షత:-నస్పూర్‌లోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ఆవరణలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, మహిళా కమిటీ ఆధ్వర్యంలో...

టీఎన్జీవో ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

మంచిర్యాల ప్రత్యక్షత:-టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు...

ఉద్యోగుల వైద్య సేవలపై పరిశీలన

-టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మంచిర్యాల ప్రత్యక్షత:-మంచిర్యాలలోని వసుధ ఆసుపత్రి, వైష్ణవి దంత వైద్యశాలలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌ఈహెచ్‌ఎస్‌...

ఎన్‌ఈహెచ్‌ఎస్‌ అమలుపై పరిశీలన

మంచిర్యాల ప్రత్యక్షత:- పట్టణంలోని తిరుపతి ఆసుపత్రిలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌ఈహెచ్‌ఎస్‌ (NEHS) పథకం అమలు తీరును టీఎన్జీవో కేంద్ర...

More like this