హోమ్టాప్ న్యూస్స్వప్నను పరామర్శించిన టీఎన్జీవో కేంద్ర అధ్యక్షుడు

స్వప్నను పరామర్శించిన టీఎన్జీవో కేంద్ర అధ్యక్షుడు

Published on

spot_img

మంచిర్యాల ప్రత్యక్షత:-అనారోగ్యంతో కరీంనగర్‌ మెడికవర్‌ ఆస్పత్రిలో ఎన్‌ఈహెచ్‌ఎస్‌ ద్వారా చికిత్స పొందుతున్న మంచిర్యాల తహసీల్దార్‌ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ అక్కల స్వప్నను టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారెం జగదీశ్వర్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఎన్‌ఈహెచ్‌ఎస్‌ సేవల అమలుపై వివరాలు తెలుసుకున్నారు. స్వప్న మాట్లాడుతూ మెడికవర్‌ ఆస్పత్రిలో ఎన్‌ఈహెచ్‌ఎస్‌ సేవలు సమర్థవంతంగా అందుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగి స్వప్నను పరామర్శించిన కేంద్ర సంఘం అధ్యక్షుడు మారెం జగదీశ్వర్‌కు జిల్లా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని ఉద్యోగులు కరీంనగర్‌లోని మెడికవర్‌, రేనే ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న ఎన్‌ఈహెచ్‌ఎస్‌ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Latest articles

టీఎన్జీవో ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ

మంచిర్యాల ప్రత్యక్షత:-నస్పూర్‌లోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ఆవరణలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, మహిళా కమిటీ ఆధ్వర్యంలో...

టీఎన్జీవో ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

మంచిర్యాల ప్రత్యక్షత:-టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు...

ఉద్యోగుల వైద్య సేవలపై పరిశీలన

-టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మంచిర్యాల ప్రత్యక్షత:-మంచిర్యాలలోని వసుధ ఆసుపత్రి, వైష్ణవి దంత వైద్యశాలలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌ఈహెచ్‌ఎస్‌...

ఎన్‌ఈహెచ్‌ఎస్‌ అమలుపై పరిశీలన

మంచిర్యాల ప్రత్యక్షత:- పట్టణంలోని తిరుపతి ఆసుపత్రిలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌ఈహెచ్‌ఎస్‌ (NEHS) పథకం అమలు తీరును టీఎన్జీవో కేంద్ర...

More like this