హోమ్ టాప్ న్యూస్ మంత్రిని కలిసిన టీఎన్జీవో నాయకులు

మంత్రిని కలిసిన టీఎన్జీవో నాయకులు

0

-అధ్యక్షుడు,కార్యదర్శి గడియారం శ్రీహరి భూముల రామ్మోహన్, పొన్న మల్లయ్య, శ్రీపతి బాపూరావు

ప్రత్యక్షత :- మంచిర్యాల జిల్లా సమీకృత కార్యాలయ భవన సముదాయంలో అధికారులతో సమీక్ష సమావేశానికి విచ్చేసిన పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క హాజరైన సందర్భంగా జిల్లా టిఎన్జీవో అధ్యక్షుడు గడియారం శ్రీహరి, భూముల రామ్మోహన్,రాష్ట్ర కార్యదర్శి పొన్న మల్లయ్య, శ్రీపతి బాపూరావు లు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. అలాగే పలు ఉద్యోగుల సమస్యలపై వారి డిమాండ్లపై వివరించి సకాలంలో పరిష్కరించాలని టీఎన్జీవో నాయకులు మంత్రిని కోరారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version