హోమ్ టాప్ న్యూస్ ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

0

మహిళా దినోత్సవం సందర్భంగా టీజీ ఎన్పీడిసీఎల్ లో పనిచేస్తున్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మంచిర్యాల డివిజన్ విధులు నిర్వర్తిస్తున్న టౌన్ వన్ సెక్షన్ లో ఏఈ సంధ్యారాణి, సబ్ ఇంజనీర్ నాగ శ్వేత, సబ్ ఇంజనీర్ ఆశ రాణి, తిరుమలేశ్వరి, విద్యుత్ శాఖలో పనిచేస్తున్న మహిళలకు ఘనంగా సన్మానించి షీల్డ్, గిఫ్ట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏడి వేణుగోపాల్, టౌన్ 3 శ్రీనివాస్,సబ్ ఇంజనీర్ ప్రీతం, ఎస్ ఎల్ ఐ ప్రభాకర్, ఎల్ఐ లక్ష్మణ్,లైన్ మెన్ రమేష్,లైన్ మెన్ ముత్తయ్య,శకం శ్రీనివాస్, బద్రి మల్లయ్య, లైన్ మెన్ వినోద్, అసిస్టెంట్ లైన్ మెన్ నరేష్, సుజన్, రాజశేఖర్, అన్సర్ పాషా, రాజు, గట్టయ్య జూనియర్ లైన్ మెన్ వేణుగోపాలు సబ్స్టేషన్ ఆపరేటర్ ప్రకాష్, ఎస్ ఎల్ అయుబ్ ఖాన్, లైన్ మెన్ తిరుపతి సెక్షన్ ఉద్యోగులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version