హోమ్టాప్ న్యూస్ఐశ్వర్యకు మంత్రి తుమ్మల సన్మానం

ఐశ్వర్యకు మంత్రి తుమ్మల సన్మానం

Published on

spot_img

హైదరాబాద్ ప్రత్యక్షత:-మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో గడియారం ఐశ్వర్యను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సన్మానించారు. ప్రస్తుతం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నాలుగో సంవత్సరం చదువుతున్న ఐశ్వర్య, రైతులు విత్తన దశ నుంచి మార్కెటింగ్ వరకు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, రైతులను ప్రోత్సహించాల్సిన విధానాలపై చేసిన ఉపన్యాసానికి మంత్రి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు రూ.10 వేల ప్రైజ్‌మనీ అందజేశారు.

Latest articles

టీఎన్జీవో ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ

మంచిర్యాల ప్రత్యక్షత:-నస్పూర్‌లోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ఆవరణలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, మహిళా కమిటీ ఆధ్వర్యంలో...

టీఎన్జీవో ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

మంచిర్యాల ప్రత్యక్షత:-టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు...

ఉద్యోగుల వైద్య సేవలపై పరిశీలన

-టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మంచిర్యాల ప్రత్యక్షత:-మంచిర్యాలలోని వసుధ ఆసుపత్రి, వైష్ణవి దంత వైద్యశాలలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌ఈహెచ్‌ఎస్‌...

ఎన్‌ఈహెచ్‌ఎస్‌ అమలుపై పరిశీలన

మంచిర్యాల ప్రత్యక్షత:- పట్టణంలోని తిరుపతి ఆసుపత్రిలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌ఈహెచ్‌ఎస్‌ (NEHS) పథకం అమలు తీరును టీఎన్జీవో కేంద్ర...

More like this